దేవరకద్ర పశువుల సంత లో నకిలీ రసీదు బుక్కులతో డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తెలిపారు
Adilabad

పనితీరు సరిగా లేని ఏపీఎం లతో సహా మేనేజర్లు, ఇతర సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు హెచ్చరించారు.
Mahabubnagar

కరోనా వైరస్ పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి చేపట్టిన చైతన్య కార్యక్రమాలకు స్థానిక కేబుల్ ఛానల్ యజమానులు పూర్తి సహకారం అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కోరారు
Mahabubnagar

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద చేపట్టిన ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు తెలిపారు.
Mahabubnagar

శరవేగంగా విస్తరిస్తున్న నూతన సాంకేతికతను రైతులు వినియోగించుకుని కొత్త పంటల సాగుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు
Mahabubnagar

మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులన్నీ వారం రోజుల్లో ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకట్రావు హౌసింగ్ అధికారులను ఆదేశించారు
Mahabubnagar

ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోన కేసులు పెరుగుతున్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు,సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
Mahabubnagar

ఎన్నికల సందర్భంగా కోవిడ్ ను దృష్టిలో ఉంచుకుని మహబూబ్ నగర్ జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లను చేసింది
Mahabubnagar

దిక్కుతోచని స్థితిలో చితికి పోతున్న ప్రైవేటు బడ్జెట్ పాఠశాలలు....
Mahabubnagar
మహబూబ్ నగర్ జిల్లాకు కోటి 27 లక్షల 43 వేల 674 నిధులు విడుదల
Mahabubnagar