మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ని పరామర్శించిన మంత్రి ఈటెల రాజేందర్.

 మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ని పరామర్శించిన మంత్రి ఈటెల రాజేందర్.

 
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఈటెల రాజేందర్  మంత్రివర్యులు వి.శ్రీనివాస్ గౌడ్ ని పరామర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం శ్రీనివాస కాలనీలో ఇంటివద్ద వి.నారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్  కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈటెల రాజేందర్ గారి వెంట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి, షీప్డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కన్నెబొయిన రాజయ్య యాదవ్, అందే బాబయ్య, TSIIC చైర్మన్ బాలమల్లు మరియు తదితరులు ఉన్నారు.