పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లో భాగంగా కరివెన రిజర్వాయర్ సమీపంలో చేపట్టిన కురుమూర్తి రాయ రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ఇంజనీరింగ్ అధికారులు, గుత్తేదారుల తో కోరారు .
Mahabubnagar

భూమి కొనుగోలు పథకం కింద నిరుపేద ఎస్ సి,ఎస్ టి లబ్ధిదారులకు ఇచ్చిన భూముల అభివృద్ధి పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు కోరారు.
Mahabubnagar

స్వతంత్ర ఫలాలు అట్టడుగు పేద వర్గాల ప్రజలకు అందాలి."స్వతంత్ర భారత అమృతోత్సవాల" సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు యువతకు పిలుపు
Mahabubnagar

పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా గ్రామాలలో చేపట్టిన వైకుంఠ దామాలు, చెత్తను వేరు చేసే షెడ్డులు ,పల్లె ప్రకృతి వనాలను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధికారులను ఆదేశించారు.
Mahabubnagar

120 సంవత్సరాల నంద్యాల మున్సిపాలిటీ చరిత్రలో మొదటి ముస్లిం మైనారిటీ మహిళ చైర్మన్.
Mahabubnagar

ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటన చేస్తే అవగాహన లేకుండా బిజెపి నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
Mahabubnagar

పిఆర్సి ప్రకటించడం తో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న ఉద్యోగ ఉపాధ్యాయులు
Mahabubnagar

యాచకుడికి చేయూత బిజెపి మండల అధ్యక్షుడు కావాలి రామకృష్ణ
Mahabubnagar

ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ని సన్మానించిన పిఆర్టియు నాయకులు
Mahabubnagar
మిడ్జిల్ మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో అమరవీరుల బలిదాన దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.
Mahabubnagar

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన గోదాం వద్ద ఎప్పటిలాగే బందోబస్తును కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకట రావు అన్నారు.
Mahabubnagar
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద డిసెంబర్ 31 నాటికి భూసేకరణతో పాటు, ఇతర మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు ఆదేశించారు.
Mahabubnagar
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల తో ఒక్కసారైనా ప్రత్యక్షంగా మాట్లాడాలని జిల్లా కలెక్టర్ వెంకట రావు చెప్పారు
Advertisement