120 సంవత్సరాల నంద్యాల మున్సిపాలిటీ చరిత్రలో మొదటి ముస్లిం మైనారిటీ మహిళ చైర్మన్.

 నంద్యాల మున్సిపల్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన 17 వ మున్సిపల్ చైర్మన్ షేక్ మహాబున్నిసా.. 120 సంవత్సరాల నంద్యాల మున్సిపాలిటీ చరిత్రలో మొదటి ముస్లిం మైనారిటీ మహిళ చైర్మన్.