మిడ్జిల్ మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో అమరవీరుల బలిదాన దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.

 మిడ్జిల్ మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో అమరవీరుల బలిదాన దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి N రాజేశ్వరి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె తిరుపతి, మండల ప్రధాన కార్యదర్శి కుమార్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు రాములు, మండల దళిత మోర్చా అధ్యక్షులు విష్ణు బాయ్, నాయకులు నాగరాజు, శేఖర్, అరవింద్, రామ్, మన్యం, యాది నాగరాజు, శీను తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు