ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ని సన్మానించిన పిఆర్టియు నాయకులు

 ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ని సన్మానించిన పిఆర్టియు నాయకులు

భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో పీఆర్సీ ప్రకటించినందుకు గాను  ప్రభుత్వ ఉపాద్యాయులు, మరియు ఉద్యోగుల సంఘాల నాయకులు స్థానిక దేవరకద్ర నియోజకవర్గ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి కి మరియు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూత్పూర్ మండలం పిఆర్టియు అధ్యక్షులు ఎస్ బాల్రాజ్ గౌడ్ ప్రధాన కార్యదర్శి యాదయ్య మరియు మండల కార్యవర్గ సభ్యులు , ఉపాధ్యాయులు పాల్గొన్నారు