యాచకుడికి చేయూత బిజెపి మండల అధ్యక్షుడు కావాలి రామకృష్ణ

 యాచకుడికి చేయూత 

 బిజెపి మండల అధ్యక్షుడు కావాలి రామకృష్ణ  మండల కేంద్రంలో బిక్షాటన చేసుకుంటూ వెళ్తున్న యాచకుడికి 2 రోజుల క్రితం ప్రమాదం జరిగింది  ఎవరు స్పందించక పోతే బిజెపి మండల అధ్యక్షులు కావాలి రామకృష్ణ బుధవారం ఓ హోటల్ దగ్గర అ  యాచకుడికి గుండు గీయించి స్నానం చేయించి కొత్త బట్టలు కట్టించాడు అతనికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల కాలు విరిగింది అతన్ని 108సిబ్బంది కి ఫోన్ చేసి ఆ యాచకున్ని ఆస్పత్రికి తరలించాడు చికిత్స తర్వాత అతన్ని ఏదైనా ఆశ్రమానికి తరలిస్తారని బిజెపిరాజాపూర్ మండల  అధ్యక్షుడు కావాలి రామకృష్ణ అన్నారు.   ఈ కార్యక్రమంలో బాలు వెంకట్ సంతోష్ పవన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు