ఒంటిపై డీజిల్ పోసుకొని మిడ్జిల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో యువకుడు ఆత్మహత్యాయత్నం

 ఒంటిపై డీజిల్ పోసుకొని మిడ్జిల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో యువకుడు ఆత్మహత్యాయత్నం

మిడ్జిల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు డీజిల్ పోసుకొని బోయిన్ పల్లి గ్రామానికి చెందిన శివ ఇరవై రెండు ఆత్మహత్మ వ్యక్తం చేశారు నిన్న రాత్రి బోయిన్పల్లి గ్రామంలో శీను అనే యువకుడితో ఘర్షణ పండగ ఉదయం ఇరువురు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు దీంతో స్థానిక ఎస్ఐ ఇరువురు పిలిపించి రావాలి రాత్రి జరిగిన ఘటనపై విచారణ జరుగుతుండగా ఇరువురి బంధువులు స్థానిక ఎస్సై తో పక్కకెళ్ళి మాట్లాడుకుంటామని కోరడంతో పక్కకెళ్ళి మాట్లాడుకోవాల్సినగా సూచించారు ఇరువురి పెద్దమనుషులు మాట్లాడుతుండగానే శివ పోలీస్ స్టేషన్ బయటికి వెళ్లి ఒంటిపై డిజిల్ పోసుకొని నిప్పంటించుకొని పోలీస్స్టేషన్ ఆవరణలో కి పరిగెత్తాడు దీంతో అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు పోలీసులు శివ కట్టుకున్న నిప్పును ఆర్పేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు