మంత్రివర్యులు వి.శ్రీనివాస్ గౌడ్ ని పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్,ఎర్ర శేఖర్

మంత్రివర్యులు వి.శ్రీనివాస్ గౌడ్ ని పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరియు ఎర్ర శేఖర్. వి.నారాయణ గౌడ్  చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వి.శ్రీనివాస్ గౌడ్  కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.