LOC చెక్కులను పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

 ముఖ్యమంత్రి సహయనిధి LOC చెక్కులను పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

 
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ కు చెందిన మున్నూరు రాములు గారికి  2 లక్షల రూపాయలు,బోయపల్లికి చెందిన తిరుపతయ్య గారికి 1 లక్ష రూపాయలు, హన్వాడ మండలం పిల్లగుండు తండా కు చెందిన అంజిలయ్య కు 1 లక్ష రూపాయలు మొత్తము 4 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది LOC చెక్కులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.