మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ని పరామర్శించిన మంత్రి మల్లారెడ్డి
మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారి పరామర్శించిన మంత్రి మల్లారెడ్డి.
తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు మల్లారెడ్డి మహబూబ్ నగర్ శ్రీనివాస కాలనీలో మంత్రివర్యులు వి.శ్రీనివాస్ గౌడ్ తండ్రి వి.నారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.