వాటర్ డిస్పెన్సర్ రిఫ్రెజ్ రేటర్ లను అందించిన అభిమన్యు రెడ్డి ...
వాటర్ డిస్పెన్సర్ రిఫ్రెజ్ రేటర్ లను అందించిన అభిమన్యు రెడ్డి ...
రాజాపూర్ మండల కేంద్రంలో వాటర్ డిస్పెన్సర్ రిఫ్రెజ్ రేటర్లను దొండ్లపల్లి ఎంపీటీసీ చించొడ్ అభిమన్యు రెడ్డి
యువసేన నాయకుల ద్వారా రాజాపూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, అలాగే రాజాపూర్ మండల పోలీస్ స్టేషన్ లో డోనేషన్ చేయడం జరిగింది. అలాగే మల్లేపల్లి గ్రామానికి చెందిన లావణ్య వివాహానికి పదివేల రూపాయలు మరియు చేన్నవెళ్లి గ్రామానికి చెందిన అంజమ్మ అంత్యక్రియలకు 5000 రూపాయలు నాన్ చెరువు తండ కు చెందిన చావ్లి అంత్యక్రియలకు ఐదు వేల రూపాయలు యువసేన సభ్యుల ద్వారా ఆర్థిక సాయం అందజేశారు
ఈ కార్యక్రమంలో ఎస్సై లెనిన్, డా.ప్రతాప్ చౌహన్, అభిమన్యు యువసేన మండల అధ్యక్షులు రామకృష్ణ గౌడ్, TRS పార్టీ ఉపాధ్యాక్షులు రచమల్ల యాదగిరి, ఉప సర్పంచ్ సర్పంచ్ అల్లె శ్రీనివాస్, కొర్ర హాథిరామ్, తిరుపతయ్య, విజయ్, సున్నం శ్రీనివాస్, నర్సిములు, మెంట శ్రీనివాస్, పాల్కొండ జంగయ్య, TRS నాయకులు, తదితరులు పాల్గొన్నారు.