వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి...
వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి...
మిడ్జిల్ మండల పరిధిలోని చిలువేరు దోనూర్ వేముల బోయిన్పల్లి వివిధ గ్రామాలలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు తదనంతరం ప్రమాదవశాత్తు మరణించిన బీర్ల రవి కుటుంబానికి టిఆర్ఎస్ సభ్యత్వ 2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు అదేవిధంగా మున్నానుర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వల్లభరావు పల్లి గ్రామానికి చెందిన కె రమేష్ అదే ప్రమాదంలో గాయపడిన కే కృష్ణయ్య లకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి రమేష్ భార్య కే సుమలత అమ్మ నరసమ్మ లకు లక్ష రూపాయల చెక్కు కృష్ణయ్యకు 44000 రూపాయల చెక్కును వేముల గ్రామానికి చెందిన వీరారెడ్డి కి 16 వేల చెక్కును మున్ననూర్ గ్రామానికి చెందిన శృతి కి లక్ష రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు ఎంపీపీ కాంతమ్మ బాలస్వామి జెడ్ పి టి సి శశిరేఖ బాలు మాజీ జెడ్పీటీసీ సభ్యులు హైమావతి బాల్ రెడ్డి సర్పంచుల సంఘం అధ్యక్షులు జంగారెడ్డి ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు సుదర్శన్ సర్పంచులు సంయుక్త జైపాల్ రెడ్డి రాధిక వెంకటరెడ్డి నారాయణరెడ్డి రాధిక ప్రతాపరెడ్డి మండల యూత్ అధ్యక్షులు బంగారు టిఆర్ఎస్వి మండల అధ్యక్షుడు నవీన్ చారి మండల నాయకులు కాటయ్య శ్రీనివాస్ గుప్తా రేనయ్య తిరుపతి నాయక్ భీమ్ రాజ్ రాజు రమేష్ సాయిలు వివిధ గ్రామాల నుంచి వచ్చిన టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు