వీరభద్ర స్వామి కి అభిషేకం ...

వీరభద్ర స్వామి కి అభిషేకం  ...  కోయిలకొండ  వీర భద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం నాడు వీరభద్ర స్వామి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. వీరభద్ర స్వామిని ప్రత్యేక అలంకరణ చేసి, వేద మంత్రాలు చదివి ఘనంగా పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం స్వామి వారిని పల్లకి సేవలో కూర్చున్న పెట్టి  వీరభద్ర స్వామి క్షేత్రం పైకి నిర్వాహకులు తీసుకువెళ్లి అక్కడ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణయ్య, ఆలయ అర్చకులు దిలీప్ రాజు, తదితరులు పాల్గొన్నారు