విజయవంతమైన ఉచిత వైద్య శిబిరం.....

 విజయవంతమైన ఉచిత వైద్య శిబిరం.....

కోయిలకొండ. మండలంలోని రామన్న పల్లి తండా గ్రామపంచాయతీ లో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైందని గ్రామ సర్పంచ్ కె వెంకట్ బాయ్. అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనవాసి కళ్యాణ పరిషత్ పాలమూరు ఉమ్మడి జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందులో దాదాపు 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేష్ రెడ్డి . జయప్రకాశ్ . కృష్ణా. అనుమంతు. మోహన్ . రామ్ దాస్ . ఈశ్వర్ . సంధ్యారాణి. తదితరులు పాల్గొన్నారు.