ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య...

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య ..రాజాపూర్ మండలంలోని చొక్కం పేటగ్రామానికి చెందిన యం.డి. గోరె పాషా వయసు 40 సంవత్సరాలు అనే వ్యక్తి శుక్రవారం అర్ధరాత్రి అనంతరం తన ఇంట్లోఆత్మహత్యకు పాల్పడినట్లుఎస్ఐ లెనిన్  గౌడ్ తెలిపారు.

మృతుడు గోరె పాషా మద్యానికిబానిసై ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.సంఘటన పై మృతుని భార్య
వహీదా బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకుకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు
ఎస్ఐ తెలిపారు.