యూనివర్సిటీ లో పనిచేస్తున్న పి యునాట్ టీచింగ్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించిన పి ఆర్ సి ని వర్తింపజేయాలి....పి యు రిజిస్టర్ ప్రొఫెసర్ పిండి పవన్ కుమార్ కు నాన్ టీచింగ్ ఆధ్వర్యంలో వినతి పత్రం...

 యూనివర్సిటీ లో పనిచేస్తున్న పి యునాట్ టీచింగ్ ఉద్యోగులకు  ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించిన పి ఆర్ సి ని వర్తింపజేయాలని బుధవారం నాడు ,పి యు రిజిస్టర్ ప్రొఫెసర్ పిండి పవన్ కుమార్ కు  నాన్ టీచింగ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు .అదేవిధంగా అడహక్ కింద పనిచేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగులందరికీ ఈపీఎఫ్ అమలు చేయాలని కోరడం జరిగింది . రిజిస్టర్ ప్రొఫెసర్ పిండి పవన్ కుమార్   సానుకూలంగా స్పందించి జీవో రాగానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పిఆర్సి అమలు పరిచేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాన్ టీచింగ్ సభ్యులు కిరణ్ గౌడ్ నారాయణ రెడ్డి, పర్వతాలు, సూర్య నాయక్, రజాక్ జమీల్, సంతోష్ ,రమేష్ ,రఘు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.