టిఆర్ఎస్ ఉద్యమ నాయకుడు బుచ్చిరెడ్డి మృతికి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే ఆల
టిఆర్ఎస్ ఉద్యమ నాయకుడు బుచ్చిరెడ్డి మృతికి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే ఆల అడ్డాకుల మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బుచ్చి రెడ్డి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు... విషయం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వారి పార్థివ దేహానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్డాకుల ఎంపి.పి నాగార్జున రెడ్డి, జడ్పీటీసీ ఎన్ రాజశేఖర్ రెడ్డి, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.