అంబరాన్ని అంటిన టిఆర్ఎస్ సంబరాలు

అంబరాన్ని అంటిన టిఆర్ఎస్ సంబరాలు...   మిడ్జిల్ మండల కేంద్రంలో ప్రధాన కూడలిలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా సూరభి వాణీదేవి గారి గెలుపు పట్ల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించాడాం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాధిక వెంకటరెడ్డి ఇ పి టి సి ల సంఘం అధ్యక్షులు సుదర్శన్ టిఆర్ఎస్ జిల్లా నాయకులు బాల్రెడ్డి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు