తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జీరో అవర్ లో మాట్లాడిన దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ...

 తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జీరో అవర్ లో మాట్లాడిన దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ... ఈ సమావేశాల్లో భాగంగా జీరో అవర్లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో కొన్ని సమస్యలపై మాట్లాడారు. మరియు  , ముఖ్యమంత్రి  గ్రామ పంచాయితీ లు బాగు పడాలనే ఉద్దేశం తో ప్రతి నెల డబ్బులు ఇస్తున్నారు.దాని ద్వారా గ్రామ పంచాయితీ లు బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంటున్నాయనీ,....

చాలా గ్రామ పంచాయితీ లో ఎలక్ట్రికల్ కు  సంబంధించి ఇండ్ల మీద వున్న లైన్ లను బదిలీ చేయడానికి ఇబ్బంది అవుతుందనీ, దాని ద్వారా షాక్ కు గురయ్యి ఎంతో మంది చనిపోవడం జరిగిందనీ, మా నియోజకవర్గంలో నే చాలా మంది షాక్ కు గురయ్యి చనిపోయిన వారు ఉన్నారని.....ఇప్పుడు గ్రామ పంచాయితీ ల దగ్గర  20 లక్షలు లేదా 30 లక్షల నిధులు ఉన్నాయనీ . అట్టి నిధులను కరెంట్ లైన్ లను షిఫ్టింగ్ చేయడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా  మంత్రి ని కోరుతున్నామని అసెంబ్లీ సమావేశాల్లో ఆల వెంకటేశ్వర్ రెడ్డి రెడ్డి గారిని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఎమ్మెల్యే నిధులు పెట్టడానికి అవకాశం లేదు ఒకవేళ పెట్టిన రిజెక్ట్ అయ్యే సందర్భాలు ఉన్నాయి.. కనుక  ప్రతి ఒక గ్రామ పంచాయతీ లో ఏదో ఒక వార్డ్ లో ఇలాంటి సమస్య ఉంది. కాబట్టి ప్రత్యేకంగా కలెక్టర్ లకు ఆదేశాలు ఇచ్చి ఇటువంటి సమస్య లకు పరిష్కారం చేయాల్సిందిగా కోరుతున్నామని కోరారు....
దీనికిగానుమంత్రి ఎర్రబెల్లి దయాకరరావు  స్పందిస్తూ...
 దేవరకద్ర శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి  చెప్పిన సమస్య ను నోట్ చేసుకోవడం జరిగిందనీ... ఈ సమస్య ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళామని.... రెండు, మూడు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు....