శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి హుండీ లెక్కింపు....

 శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి హుండీ  లెక్కింపు.... పేదల పెన్నిధి తిరుమల తిరుపతి ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వరస్వామి ప్రతిరూపమైన శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి. మంగళవారం మండల పరిధిలోని గ్రామ సమీపంలో కాంచన గుహలో కొలువుదీరిన శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి దర్శించుకునేందుకు భక్తులు నలుమూలల నుంచి తండోపతండాలుగాతరలివచ్చిస్వామివారినిదర్శించుకొనిమొక్కలనుచెల్లించుకున్నారు. అమావాస్య  నుంచి అమావాస్య వరకు భక్తులు వేసిన కానుకలను లెక్కించగా ఆలయానికి వచ్చిన ఆదాయం 292375 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సారా శ్రీనివాసులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, నారాయణపేట డివిజన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆలయ పాలక మండలి సభ్యులు, రాజగోపాల్ రెడ్డి శేఖర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి శంకర్ యాదవ్ నాగరాజు వెంకటేశ్వర్ రెడ్డి, ఆలయ అర్చకులు ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.