ఎస్పీ రేమా రాజేశ్వరిని ఘనంగా సన్మానించిన తెలంగాణ మాలమహానాడు జిల్లా కమిటీ....

 ఎస్పీ రేమా రాజేశ్వరిని ఘనంగా సన్మానించిన తెలంగాణ మాలమహానాడు జిల్లా కమిటీ.... గత ఐదు సంవత్సరాలు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ఎస్పీగా జిల్లాకు సమర్థవంతంగా  సేవలు అందించి బదిలీపై వెళుతున్న ఎస్పీ రేమా రాజేశ్వరి ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి, పూల బొకే అందజేసిన  తెలంగాణ మాలమహానాడు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బ్యాగరి వెంకటస్వామి, జిల్లా కోశాధికారి వాల్తాటి ఆంజనేయులు, జిల్లా ప్రచార కార్యదర్శి టంకర శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి బ్యాగరి దాసు, హన్వాడ మండల ప్రధాన కార్యదర్శి గోనెల ఆనంద్ తదితరులు