శివాజీయూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం....

శివాజీయూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం....మండలంలోని అంఛన్ పల్లి గ్రామానికి చెందిన శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  మంగళవారంరక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు తల సేమియా తో బాధపడుతూ చిన్నారులు రక్తం సరిపోక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని తమ వంతు సహాయంగా రక్తదాన శిబిరాల ద్వారా రక్తాన్ని దానం చేయాలని నిర్ణయించుకున్న శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు రక్తదాన శిబిరానికి పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి హాజరై  యువత రక్తదాన శిబిరంఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీమాధవి, శివాజీ యూత్ సభ్యులు బాల వర్ధన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, వెంకట్, ప్రవీణ్ రాఘవేంద్ర రెడ్డి బిజెపి నాయకులు ప్రభునాయక్ ,కుర్వ కృష్ణ, నరహరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు