ఎస్సీ కార్పొరేషన్ చెక్కుల పంపిణీ ..

 ఎస్సీ కార్పొరేషన్ చెక్కుల పంపిణీ ..మిడ్జిల్ మండల పరిధిలోని వాడియల్ గ్రామానికి చెందిన  భాగ్యమ్మ,అంజమ్మ మహిళలకు sc కార్పొరేషన్ ద్వారా మంజూరు అయిన ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల చెక్కులనుఅందజేయడంజరిగిందిఈకార్యక్రమంలో  జడ్పీటీసీ శశిరేఖబాలు సర్పంచ్ నామని మంగమ్మశ్రీనువాసులు ఎంపీటీసీ సుదర్శన్ తెరాస జిల్లా నాయకులు బాల్ రెడ్డి మండలనాయకులుబాలస్వామి ఎంపీడీవో సాయి లక్ష్మీ ఎంపిఓ అనురాధ తదితరులు పాల్గొన్నారు