సామాజిక ఉద్యమ విప్లవ యోధుడు మహాత్మ జ్యోతిరావు పూలే గారి 195 వ జయంతి సాక్షిగా 22 అంబేద్కర్ జాతర ఉమ్మడి జిల్లా సభ్యుల అంబేద్కర్ జాతర దీక్ష ప్రతిజ్ఞ
సామాజిక ఉద్యమ విప్లవ యోధుడు మహాత్మ జ్యోతిరావు పూలే గారి 195 వ జయంతి సాక్షిగా 22 అంబేద్కర్ జాతర ఉమ్మడి జిల్లా సభ్యుల అంబేద్కర్ జాతర దీక్ష ప్రతిజ్ఞ ఆదివారం రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బిసి స్టడీ సర్కిల్ డైట్ కాలేజ్ ఆవరణలో 22వ అంబేద్కర్ జాతర ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సామాజిక మార్పుకు నిరంతరం శ్రమించిన ఉద్యమా విప్లవ యోధుడు మహాత్మ జ్యోతిరావు పూలే 195 వ జన్మదిన జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్ జోహార్ నినదిస్తూ ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫీసర్ రఘుపతి గారు అరుంధతి ఉద్యోగం సేవ సమితి అధ్యక్షులు డాక్టర్ రామ్ మోహన్ గారు ఎరుకలి బాలయ్య డిప్యూటీ కలెక్టర్ హాజరయ్యారు 22వ అంబేద్కర్ జాతర ఉమ్మడి జిల్లా కమిటీ నాయకులు సభ్యులు బ్లూ షర్ట్ వైట్ పాయింట్ ధరించి వచ్చిన వారిని అంబేద్కర్ దీక్ష ప్రతిజ్ఞ ఈ విధంగా చేయించారు అంబేద్కర్ జాతర నిర్వహించే దీక్ష విరమణ వరకు ఈ దీక్ష కాలంలో మద్య మాంసాలను స్వీకరించరాదు ఇతర వ్యసనాలకు దూరంగా ఉంటామని నిబద్ధత గా ఉండాలి అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఆలోచన విధానాన్ని దళిత బహుజన ప్రజల్లోకి తీసుకెళ్లాలని లక్ష్యంతో ఈ మాసం మొత్తం గ్రామ గ్రామానికి ప్రచారం చేస్తూ చైతన్యం చేయవలసి ఉండదన్నారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ జ్యోతి పూలే కుల వివక్షతకు వ్యతిరేకంగా సమసమాజ స్థాపన కోసం పోరాడి భోజన తత్వవేత్త ఎప్పుడు అన్నారు పూలను అంబేద్కర్ గురువుగా స్వీకరించి ఆయన ఆశయాలను ముందుకు తీసుకు వెళ్ళాలా అని గుర్తు చేశారు అంబేద్కర్ జీవిత చరిత్ర ప్రతి పల్లెకు తీసుకువెళ్లాలని పేద వాళ్ళని విద్యాపరంగా అభివృద్ధి చేయాలని అంటరానితనం మూఢనమ్మకాలపై ప్రచారం చేయాలని నాయకత్వం కోసం పోరాడాలని దళిత బహుజనుల రాజ్యాధికారం దిశగా పాటలు వేయడానికి దీక్ష తీసుకున్న వారు ముఖ్యంగా ప్రచారం చేయాలని మనలో మంచి నాయకత్వాన్ని విద్యార్థులకు యువకులకు క్లాసుల ధర అంబేద్కర్ జీవిత అన్ని మంచి విషయాలను వారు గుర్తు చేశారు పాల్గొన్న అంబేద్కర్ జాతర ప్రతినిధులు దీక్ష నాయకులు సభ్యులు రాయి కంటి రాందాస్,సింగిరెడ్డి పరమేశ్వర్,ఎల్ రమేష్,ఆర్ ముని స్వామి,సిరసనోల బాల్ రాజు,కాలే నరేందర్,గుండుమల్ వెంకటయ్య, కాను గడ్డ యాదయ్య,మాదసి రాములు,పి.నాగేష్,గొల్లపల్లినారాయణ,అమరచింతవిజయ్,బిక్షపతి,దశరథం,బుర్రన్న, పిభాస్కర్,సింగపాగజంగయ్య, సురేష్,దినేష్,విజయ్, కృష్ణన్న,అనిల్, నగేష్, జమ్మ అక్క,విద్యావతి సౌభాగ్య ,అంజమ్మ, ఈశ్వరి,సుజాత,కిరణ్ ఎర్ర నర్సింలు, బాలయ్య,గంగారంభీమ్ రాజ్, రవికుమార్, బాలు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది