ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు...
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు.....
భూత్పూర్ మండలంలోని ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు డాక్టర్ కృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు. Covid 19 కరోనా వాక్సినేషన్ ఏ విధంగా జరిగుతుందనే విషయంపై ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారని CHO రామయ్య ఒక ప్రకటలో తెలిపారు.ఈ కార్యక్రమంలో నాగరాజు హెల్త్ ఎజ్ కేటర్,phn ఎలిజిబెత్ రాణి, సూపర్వైజర్ యాదమ్మ, శ్రీనివాస్, ఎల్డీ కంప్యూటర్ విజయ, వెంకట్, నర్సమ్మ, అంజమ్మ, ఆశా కార్యకర్తలు రజియా బేగం ,పుష్ప,కవిత,
ఆఫీసు సిబ్బంది శ్రీనివాస్, బాలమణి తదితరులు పాల్గొన్నారు