ప్రపంచ కార్మికుల పోరాట స్ఫూర్తి మేడే ...

ప్రపంచ కార్మికుల పోరాట స్ఫూర్తి మేడే ...
135 వ వాల్ పోస్టర్ విడుదల  ప్రపంచ కార్మికులు పోరాట స్ఫూర్తితో సాధించుకున్న మేడే పోరాట పథకాన్ని సమున్నతంగా ఎత్తి పట్టాలని ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు JN దేవదానం అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఐ ఎఫ్ సి యు కార్యాలయంలో 35వ మే డే వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి సాధించుకున్న ఒకరు విజయవంతం చేయాలని ఆయన అన్నారు. సాధించుకునే క్రమంలో కార్మిక  పోరాటాలు వెల్లువ నడుస్తున్న కాలంలో 1886లో అమెరికాలోని జాతీయ కార్మిక సంఘం సదస్సు నిర్వహించింది అని అన్నారు. ఆనాటి కాలంలో చికాగో నగరంలో వీరోచిత కేంద్రబిందువుగా మారిందని ఆయన అన్నారు. కార్మిక అప్పుడే కార్మిక వర్గం బానిసత్వానికి వ్యతిరేకంగా పెత్తందార్లకు వ్యతిరేకంగా బానిసత్వం నుంచి విముక్తి చెందాలంటే ఎనిమిది గంటల పని దినాలు సాధించుకోవాలని పెద్ద ఎత్తున పోరాటం జరిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్పొరేట్ అనుకూల ఫాసిస్టులు ఎజెండాలను సవాలుచేస్తూ అధికంగానే రైతాంగానికి ఉన్న బలాన్ని ప్రదర్శిస్తున్నారు. కార్మిక ఉద్యమం సిటీ కోట విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రవేశ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. మే 1న ప్రపంచ కార్మికులంతా ఏకమై 8 గంటల పని   కోసం తమ ప్రాణాల లెక్కచేయకుండా రక్తం ధారపోసి సాధించుకున్న ఈ రోజే మే డే గా కార్మికులంతా జరుపుకుంటున్నారని ఆయన అన్నారు.135 వ మేడే కార్మిక వర్గం కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా కోశాధికారి కె గణేష్ జిల్లా నాయకులు పెంటన్న అన్నా దయ జిల్లా అధ్యక్షులు కే చంద్రన్న పీ వై ఎల్ జిల్లా కన్వీనర్ ఎం ప్రవీణ్ జి అడివన్న గుండం నా గోపాల్ తో పాటు  తదితరులు ఉన్నారు