ప్రజలందరూ కరోనా టీకాలు వేయించుకోవాలి ....

ప్రజలందరూ కరోనా టీకాలు వేయించుకోవాలి    ....                                                       కోయిలకొండ  మండలంలో ఉన్న ప్రజలందరూ కరోనా టిక వేయించుకొని ఆరోగ్యంగా ఉండాలని  మహబూబ్నగర్ జిల్లా డి ఆర్ డి ఓ  యాదయ్య  తెలిపారు. ఆదివారం మండలంలో ఉన్న ఐకెపి సిబ్బంది కరుణా టీకాలు వేయించుకున్నారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా, మహబూబ్నగర్ జిల్లా డి ఆర్ డి ఓ, జడ్పిటిసి విజయభాస్కర్ రెడ్డి , వైస్ ఎంపీపీ పారుపల్లి కృష్ణయ్య , సర్పంచ్ కృష్ణయ్య హాజరయ్యారు. ప్రజలకు కరోనా వ్యాధి దరిచేరకుండా ముందస్తుగా టీక వేయించుకొని , ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించాలని తెలిపారు. అంతకుముందు ఎంపిడిఓ రాఘవ కరుణ టీకా ను వేయించుకున్నారు.