మహబూబ్ నగర్ లో 3 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల ప్రహరీ గోడ పనుల శంకుస్థాపన పనులను ప్రారంభించిన మంత్రి V . శ్రీనివాస్ గౌడ్...

 రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V . శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ లో 3 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల ప్రహరీ గోడ పనుల శంకుస్థాపన పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ S. వెంకటరావు, అదనపు కలెక్టర్ తేజాస్ నందులాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ KC నర్సింహులు, ప్రభుత్వ వైద్య కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాం కిషన్, స్థానిక ప్రజాప్రతినిధులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.