ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన మంత్రి డా"వి.శ్రీనివాస్ గౌడ్ ...

ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన మంత్రి డా"వి.శ్రీనివాస్ గౌడ్ ...మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద నూతనంగా 15 ఎకరాలలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయడం గురించి మంత్రి డా"వి.శ్రీనివాస్ గౌడ్ గారు జిల్లా కలెక్టర్ వెంకట్ రావు గారితో  మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్ తో మరియు రెవెన్యూ అధికారులతో కలసి స్థలాన్ని పరిశీలించారు.