ప్రభుత్వాసుపత్రి కి వచ్చే పేదోళ్లు పస్తులుండొద్దు.... శాంతనారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్ట్

ప్రభుత్వాసుపత్రి కి వచ్చే పేదోళ్లు  పస్తులుండొద్దు  కడుపు నిండా భోజనం  పెట్టండి  అన్న మంత్రి వర్యులు  శ్రీనివాస్ గౌడ్ గారి ఆలోచనను   ఆచరణలో  పెట్టిన  శాంతనారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కరోనా బాధిత కుటుంబ సభ్యులకు  *మహబూబ్ నగర్  మున్సిపల్  చైర్మన్  కేసి నర్సిములు గారు , వైస్ చైర్మన్ తాటి గణేష్ గారు , కౌన్సిలర్ రామ్ లక్ష్మణ్ గారు పాల్గొని భోజనం అందించడం జరిగింది మరియు ఫోన్  చేస్తే  హోమ్  ఐసొలేషన్  లో  ఉన్నవాళ్ళకి శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా భోజనం ను పంపిణీ చేయడం జరిగింది.