ప్రభుత్వఆసుపత్రివైద్యసిబ్బందిపైఆగ్రహం..ఎంపీపీహర్షవర్ధన్రెడ్డి..

ప్రభుత్వఆసుపత్రివైద్యసిబ్బందిపైఆగ్రహం..ఎంపీపీహర్షవర్ధన్రెడ్డి..చిన్నచింతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి. శుక్రవారం   మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలు కోవిడ్ నిబంధన నిబంధనలు ఉన్న ప్రజలు ఆస్పత్రికి చూపించుకోవడానికి రావడంతో కరుణ పేషెంట్లు మామూలు పేషెంట్లను ఒకే దగ్గర చూడటం సరైన పద్ధతి కాదని కరుణ పేషెంట్లకు సపరేట్గా వార్డు చూడాలని ఆయన  వైద్య అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మామూలు రోగులను కరోనా రోగులను ట్రీట్మెంట్ చేయడం సరైంది కాదు వైద్య అధికారుల నిర్లక్ష్యం తగదని కరుణ పేషెంట్ ఎక్కువ రేటు గదులను ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో మామూలు రోజుల్లో కూడా కరుణ సోకే అవకాశం ఉందని ఆయన అధికారులపై మండిపడ్డారు. ముఖ్యంగా వైద్య సిబ్బంది సమయపాలన పాటించడం లేదని రోగులు వచ్చినవారు గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైద్యాధికారుల సమయపాలన పాటించి రోగులకు వెంటనే చికిత్స చేసి ఇంటికి పంపాలని ఆసుపత్రిలో ఎక్కువ పొద్దు ఉంచుకో రాదని ఆయన అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగుల పై నిర్లక్ష్యం చేస్తే వైద్య అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వైద్య అధికారులు హెచ్చరించారు.