పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి...జిల్లా అదనపు కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్...

పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి...బాలానగర్ మండలం లోని పెద్ద పల్లి గ్రామ పంచాయతీలోని పల్లె ప్రకృతి నర్సరీ జిల్లా అదనపు కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ గురువారం సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మొక్కలను గ్రామంలోని వీధుల గుండా రహదారికి ఇరువైపులా ఉన్న మొక్కలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ సిబ్బంది పాలకులు పరిశుభ్రతకు పచ్చదనానికి ప్రాధాన్యత ఇచ్చి పని చేయాలని పేర్కొన్నారు సందర్శించారు .