పద్మశాలి సేవా సంఘం ట్రస్ట్ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం

పద్మశాలి సేవా సంఘం ట్రస్ట్ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం 
 
పద్మశాలి సేవా సంఘం ట్రస్ట్ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని శనివారం మహబూబ్ నగర్ అశోక్ టాకీస్ దగ్గర పద్మశాలి భవన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సేవా ట్రస్ట్ చైర్మన్  పులి అంజనమ్మ, అక్కల రమాదేవి, అక్కల సత్యనారాయణ, పానుగంటి బాలరాజ్,  లక్ష్మీనారాయణ, జన్ను రామచంద్రయ్య ఆధ్వర్యంలో  వారు మాట్లాడుతూ త్వరలోనే ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలతో పాటు యువతీ యువకులకు నైపుణ్య శిక్షణ, చిరు వ్యాపారులకు ఉపయోగపడే  తిఫ్ట్  పండ్, విద్యార్థులకు హాస్టల్ వసతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని వధూవరుల పరిచయ వేదిక, పద్మశాలీల సామాజికంగా రాజకీయంగా ఎదగాలని వారు అన్నారు.నూతన సభ్యులుగా మచ్చ ప్రభాకర్ రావు, భోగ కోదండపాణి, బాసర రామస్వామి, విద్యా శంకర్, తారకం, పల్నాటి నాగ స్వామి, సూర్య ప్రతాప్, దాసు వెంకటేష్బో, ధన్ శివాజీ జీ, సాకు బాలనారాయణ,నాగుల వెంకటేష్ శ్రీనివాసులు ప్రమాణ స్వీకరం చేశారు. ఈ కార్యక్రమంలో కడు దాసు సత్యం, కోడి సుకుమార్, నీలి కిషోర్ బాబు, గంగాధర్, ప్రవీణ్, రాజేష్ , పవన్ తదితరులు పాల్గొన్నారు