ఒక ఇంజనీర్.. ఎమ్మెల్యే అయితే...
ఒక ఇంజనీర్.. ఎమ్మెల్యే అయితే...
అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించడం,నియోజకవర్గంలో ప్రతి గుంటకు సాగునీరు అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్న దేవరకద్ర ఎమ్మెల్యే ఆల ..దేవరకద్ర నియోజకవర్గం మొత్తం సస్యశ్యామలం చేసే విధంగా అడుగులు వేస్తున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మొట్టమొదటి సారి ఎమ్మెల్యే అయిన వెంటనే ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం తో ఈ ప్రాంతంలో ప్రాజెక్టు కు అనువైన ప్రదేశాన్ని గుర్తించి ప్రాజెక్టు నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను ముఖ్యమంత్రి కి వివరించి దాదాపు 19 టీఎంసీ ల సామర్థ్యం కలిగిన కరివేన ప్రాజెక్టును సృష్టించిన ఎమ్మెల్యే ఆల ప్రస్తుతం కరివేన ప్రాజెక్టు పనులు 80% పూర్తి అయి వేగంగా సాగుతున్నాయిఒక ప్రయత్నం ఒక ప్రయోగం ఆ ప్రాంత రైతులు అనేక ప్రయోజనాలు పొందారు ఎండిన పెద్ద వాగు నేడు జలకళ సంతరించుకుంది ఎక్కడో శ్రీశైలం దగ్గర ఉన్న కృష్ణ జలాలను ఘణపూర్ కెనాల్ ద్వారా కందురు పెద్ద వాగులో ప్రవహించే విధంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి పనులు పూర్తి జరిగి నేడు దాదాపు 36 కిలోమీటర్లు ఉన్న పెద్ద వాగు పరివాహక ప్రాంతంలో అనేక బోర్లు రిచర్జ్ అయి up to సరలాసాగర్ వరకు సస్యశ్యామలం అయింది దశాబ్దాలుగా ఓపెన్ కానీ సరలాసాగర్ ప్రాజెక్టు స్వఫన్లు నేడు నిండు కుండల మారి అనేక సార్లు ఆటోమేటిక్ స్వఫన్లు ఓపెన్ అయి ఆ ప్రాంతం సస్యశ్యామలంగా మారిందివృధాగా పారె నీటిని ఒడిసి పట్టి ఉపయోగకరంగా మార్చే దిశగా ఆలోచించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు
రాష్ట్రంలోనే అత్యధికంగా చెక్ డ్యామ్ లను దేవరకద్ర నియోజకవర్గంలో రెండు పెద్దవాగుల మీద 18 చెక్ డ్యామ్ లను శాంక్షన్ చేయించుకుని నేడు కొన్నిటిని పూర్తి చేసుకుని వాటి ప్రతి ఫలాలను ఈ ప్రాంత రైతులు అనుభవిస్తున్నారు,మిగిలిన వాటిని పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారునియోజకవర్గంలో వాగులు ప్రవహిస్తుంటే వాటి ద్వారా అనేక మోటర్లను తన స్వంత ఖర్చుతో రైతులకు అందించి అనేక చెరువులను నింపుతున్నారుపలించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారి కృషి దాదాపు 3500 ఎకరాల ఆయకట్టుకు గాను నేడు పెరురు లిఫ్ట్ కు పరిపాలన అనుమతులు వచ్చాయి.నిరంతరం నియోజక వర్గంలో ప్రజాలమధ్య ఉంటూ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ మరోవైపుతన సొంత ఆలోచనలతో ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించే విందంగా అడుగులు వేస్తున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు..