నూతన ఎస్ఐ గా జయ ప్రసాద్.

నూతన ఎస్ఐ గా జయ ప్రసాద్.       నూతన ఎస్ఐగా జయ ప్రసాద్ శుక్రవారం నాడు బాధ్యతలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు అదేవిధంగా కరోనా మహమ్మారిని అడ్డుకట్ట వేయడానికి మండలంలోని ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించి మాస్కులు దరించి భౌతిక దూరం పాటించాలని ఆయన అన్నారు