ముస్లిం యువతి పెండ్లికి రెడ్డి ఆర్థిక సహాయం....

 ముస్లిం యువతి పెండ్లికి  రెడ్డి ఆర్థిక సహాయం 

 రాజాపూర్ మండలంలోని చోక్కంపేట్ గ్రామానికి చెందిన మహమ్మద్ రహీం కూతురు నాజీయాబేగం వివాహానికి 10,000/- రూపాయలు యువసేన సభ్యుల ద్వారా ఆర్థిక సహాయన్ని అందించిన దొండ్లపల్లి TRS ఎంపీటీసీ  చించొడ్ అభిమన్యు రెడ్డి
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంచాల కృష్ణయ్య, వార్డుమెంబెర్లు బోయ రాజు, నర్సింహులు, యువసేన నాయకులు ఫకృ, ఖాదర్, అజీమ్, యాదయ్య, గోపాల్ గౌడ్, మైను, కూరమూర్తి, రాజు, సురేష్, సమీద్, అమీర్, TRS పార్టీ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.