మిడ్జిల్ మండల వాసికి మన తెలుగుతేజం అవార్డు ప్రదానం....

మిడ్జిల్ మండల వాసికి మన తెలుగుతేజం అవార్డు ప్రదానం....

మిడ్జిల్ మండలం బోయిన్ పల్లి గ్రామానికి చెందిన  డాక్టర్ మంగళగిరి శ్రీనివాసులుకుపి.వి.శతజయంతి ఉత్సవాల్లో భాగంగా మన తెలుగుతేజం అవార్డు అందుకున్నారు.వీరు పీ జీ కళాశాల గద్వాల,పాలమూరు విశ్వవిద్యాలయం, తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు.ఈ అవార్డులనువివిధ రంగాలలో విశిష్ట సేవలు చేసిన తెలుగు వారికి ప్రదానం చేశారు. అందులో భాగంగానే శ్రీనివాసులుకు సాహిత్యరంగానికి మన తెలుగుతేజం జాతీయ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో బిర్లా సైన్స్ సెంటర్ లోని భాస్కర ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పి.వి.నరసింహ రావు కొడుకు పి.వి. ప్రభాకర్ రావు గారు మరియు అవార్డుల కన్వీనర్ పి.వెంకటరమణ గుప్త, సభాధ్యక్షులుగా వేణు సంకోజు, దైవజ్ఞశర్మ ,కవులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.