మహబూబ్ నగర్ జిల్లా నూతన ఎస్పీగా వెంకటేశ్వర్లు..

మహబూబ్ నగర్ జిల్లా నూతన ఎస్పీగా వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు.... సుదీర్ఘ కాలంగా పని చేస్తున్నా ఎస్పి రేమ రాజేశ్వరి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలను అప్పగించారు.... నూతనంగా బాధ్యతలు చేపట్టిన నూతన ఎస్పీ వెంకటేశ్వర్లును జిల్లా పోలీసు ఉన్నతాధికారులు మరియు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ...