కేటీఆర్ నీ కలిసి నియోజక వర్గ సమస్యలు వివరించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి....

కేటీఆర్ నీ కలిసి నియోజక వర్గ సమస్యలు వివరించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్  రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా పర్యటన లో బాగంగా  మంత్రి కేటీఆర్ ని కలిసి నియోజక వర్గ పలు సమస్యలపై కొన్ని వివరాలు సమర్పించారు. నియోజక వర్గంలోని భూత్పూర్,కొత్తకోట మున్సిపాలిటీలకు సంబంధించి పలు సమస్యల గురించి మంత్రి కేటీఆర్ కి వినతి పత్రం అందజేసీ, అలాగే నియోజక వర్గం అభివృద్ధికిసహకరించాలని కోరారు.