క్రీడాకారులకు క్రికెట్ కిట్టు ను పంపిణీ చేసిన పవన్ యువసేన నాయకులు... క్రీడాకారులకు ఎప్పుడూ అండగా ఉంటా ..
క్రీడాకారులకు క్రికెట్ కిట్టు ను పంపిణీ చేసిన పవన్ యువసేన నాయకులు...
క్రీడాకారులకు ఎప్పుడూ అండగా ఉంటా ..క్రీడాకారుల నైపుణ్యతకు పూర్తి సహకారం అందిస్తాం..పారిశ్రామికవేత్త సామాజికవేత్త కౌకుంట్ల కావాలి పవన్ కుమార్ యాదవ్
క్రీడాకారులకు క్రికెట్ కిట్ ను సామాగ్రి పంపిణీ చేసిన పారిశ్రామికవేత్త సామాజికవేత్త కేర్ ఫౌండేషన్ అధినేత కౌకుంట్ల కావాలి పవన్ కుమార్ యాదవ్ యువసేన నాయకులు లాల్ కోట kenguri అంజన్న యాదవ్ ఆధ్వర్యంలో క్రీడాకారుడు నాగరాజు టీంకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పారిశ్రామికవేత్త సామాజికవేత్తలు కౌకుంట్ల కావాలి పవన్ కుమార్ యాదవ్ ను క్రికెట్ కిట్ కావాలని అడిగిన వెంటనే ఆయన స్పందించి క్రికెట్ కిట్ ను పంపించడం జరిగిందని ఆ టిక్కెట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో క్రీడాకారుల పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమ అమోఘమని క్రీడాకారులు ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా ఇవ్వడమే అయిన లక్ష్యమని యువసేన నాయకులు అన్నారు. అందుకోసం క్రీడాకారులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. నువ్వు మంచిగా ఇల్లు మంచిదా రాణించాలని వారి నైపుణ్యతను వారి నైపుణ్యతను చాటుకోవాలని కన్న ఊరు కన్న ఊరు కుమార్ రాష్ట్రానికి గొప్ప పేరు గొప్ప పేరు తీసుకురావాలని ఆయన అన్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లెల బాలరాజు యాదవ్ రాజారెడ్డి చిన్నప్ప వారి ఆధ్వర్యంలో క్రికెట్ ను ఇవ్వడం జరిగిందన్నారు.