కన్నులపండుగగా గిరిజ కళ్యాణ మహోత్సవం...హాజరైన మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి...

కన్నులపండుగగా గిరిజ కళ్యాణ మహోత్సవం...హాజరైన మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి...చిన్నచింతకుంట  మండలంలోని చిన్న వడ్డెమాన్ గ్రామ సమీపంలో శ్రీ రామలింగేశ్వర స్వామి రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం కన్నుల పండుగగా గిరిజా కళ్యాణం మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్రెడ్డి ముత్యాల తలంబ్రాలు అర్చకులకు అందజేశారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గిరిజా కళ్యాణం లో పాల్గొని తరించారు. ఈ కళ్యాణోత్సవానికి జెడ్పిటిసి వట్టెం రాజేశ్వరి రాము రామలింగేశ్వర స్వామి ఆలయ టెంపుల్ చైర్మన్ సురేందర్ రెడ్డి, ఆత్మ లింగం ప్రభు లింగం  ఫిట్ పర్సన్ కుమారస్వామి కృష్ణయ్య శెట్టి వీరితో పాటు మహిళలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.