జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళి అర్పించిన ... జిల్లా ఎస్.పి. శ్రీ ఆర్.వేంకటేశ్వర్లు ....
మహబూబ్ నగర్ జిల్లా పోలీసు..రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళి అర్పించిన ... జిల్లా ఎస్.పి. శ్రీ ఆర్.వేంకటేశ్వర్లు....