జడ్చర్ల మండలం పెద్ద అదిరాల రైతు వేదిక భవనాన్ని ప్రారంభించిన గౌరవ ఎమ్మెల్యే Dr. సి. లక్ష్మా రెడ్డి...
జడ్చర్ల మండలం పెద్ద అదిరాల రైతు వేదిక భవనాన్ని ప్రారంభించిన గౌరవ ఎమ్మెల్యే Dr. సి. లక్ష్మా రెడ్డి.... అనంతరం పెద్ద అదిరాల క్లస్టర్ లో RAH-ACT Scheme పథకం ( వాతావరణ మార్పుల అనుగుణంగా చేయు వ్యవసాయ స్థితి స్థాపక పధకం) ద్వారా 265 మంది రైతులకు ఎరువులు మరియు కోడిపిల్లలను పంపిణీ చేశారు.