జాతీయ అంబేద్కర్ అవార్థులు అందుకున్న దంపతులు.......

 జాతీయ అంబేద్కర్ అవార్థులు అందుకున్న దంపతులు.......

 గండీడ్ మండలం మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన  అడ్వకేట్ రాములు,ఆయన సతీమణి  డాక్టర్ కౌసల్య జాతీయ అంబేద్కర్ అవార్డులుఆదివారంహైదరాబాద్  సుందరయ్య విజ్ఞాన భవన్ లో అవార్డులు అందజేసి సన్మానించారు పరిగి నియోజకవర్గం లో అంబేద్కర్ సంఘాల స్థాపన లతోపాటు విగ్రహాల స్థాపించడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల చదువుకు సహకారం అందించడంతో పాటు వేలాది మంది విద్యార్థులను ఉద్యోగాలలో చేర్పించడం దళితుల సమస్యలు పరిష్కరించి వారికి అండగా ఉండటం అలాగే  డాక్టర్ కౌసల్య భర్తకు అంబేద్కర్ సంఘాల స్థాపనలో సహకారం అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో బీదవారికి  ఉచిత వైద్య సేవలందిస్తూ పేద విద్యార్థులు చదువుకు ప్రోత్సాహం అందించడం ఎంతోమంది విద్యార్థులను ప్రయోజకులు చేయడంలో ముఖ్య పాత్ర వహించినందుకు అవార్డులు దక్కాయి  ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గోవర్ధన్, మంగంపేట సర్పంచ్ శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి, కొండాపూర్ దస్తయ్య, రాజు, వెంకటయ్య, బాల్రాజ్, రవీందర్,  బాలకృష్ణయ్యలు మండల నాయకులుహర్షం వ్యక్తం చేశారు