జడ్చర్ల మున్సిపల్ ఎన్నికలలో పోలింగ్ కేంద్రం 24 లో ఓటుహక్కును వినియోగించుకున్న గౌరవ జడ్చర్ల శాసనసభ్యులు Dr. సి. లక్ష్మా రెడ్డి .....

జడ్చర్ల మున్సిపల్ ఎన్నికలలో పోలింగ్ కేంద్రం 24 లో ఓటుహక్కును వినియోగించుకున్న గౌరవ జడ్చర్ల శాసనసభ్యులు Dr. సి. లక్ష్మా రెడ్డి .....మరియు ఎమ్మెల్యే గారి సతీమణి శ్రీమతి శ్వేతా లక్ష్మా రెడ్డి గారు, కుమారుడు స్వరన్ రెడ్డి..