హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో కరోనా టీకా తీసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి....
హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో కరోనా టీకా తీసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి....
కరోనా విషయంలో అప్రమత్తత ముఖ్యం
- సెకండ్ వేవ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
- అనవసరమైన పనులకోసం బయటకు రాకపోవడం ఉత్తమం
- ఆరోగ్యశాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలి
- హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో కరోనా టీకా తీసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి