గుప్తనిధుల తవ్వకాలు...అమ్మ పూర్ గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసుల రంగప్రవేశం 8 మందిపై కేసు నమోదు ...

గుప్తనిధుల తవ్వకాలు...అమ్మ పూర్ గ్రామస్తుల సమాచారం మేరకు  పోలీసుల రంగప్రవేశం 8 మందిపై కేసు నమోదు ...ఒక జెసిబి ఒక కారును పట్టుకున్నారు. చిన్నచింతకుంట మండల పరిధిలోని అమ్మ పూర్ గ్రామ సమీపంలోని శ్రీ కురుమూర్తి స్వామి ఆలయం గుట్ట వెనుక భాగంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు ప్రారంభించిన దుండగులు. గుప్త నిధుల తవ్వకాల సమాచారాన్ని అమ్మ పూర్ గ్రామస్తులు చిన్నచింతకుంట ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి కి ఈ సమాచారం ఇవ్వడంతో ఆయన హుటాహుటిన పోలీసు సిబ్బందితో గుప్త నిధుల తవ్వకాల దగ్గరికి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం పోలీస్ స్టేషన్ ఆయన ఛాంబర్ లో విలేకరులతో మాట్లాడుతూ. గుప్త నిధులు తవ్వకాలు చేస్తున్నారని అమ్మపుర్ గ్రామస్తులు తెలియజేయడంతో రాత్రి సమయంలో 11 , 12 ఈ సమయంలో అక్కడికి సిబ్బందితో వెళ్లడంతో అప్పటికే ఒక జెసిబి ఒక కారును  వదిలిపెట్టి పారిపోయారని ఆయన తెలిపారు. ఒక ఒక జెసిబి ఒక కారణం శేషు తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. దర్యాప్తు  కొనసాగిస్తూ  నలుగురు వ్యక్తులు దొరకడం జరిగింది వారి పేర్లు ఏడుకొండలు, వెంకటేష్ , సయ్యద్ భాషా శంకర్, పట్టుకున్నామని  అన్నారు. ఈ తవ్వకాలకు సహకరిస్తున్న డ్రైవర్ కృష్ణ, మరియు రమేష్ సహకారం చేస్తున్నారని ఎస్ఐ తెలిపారు. ఈ గుప్త నిధుల తవ్వకాల లో దీనికి నర్సింహులు ముచ్చింతల వెంకటేశు వాళ్లను కూడా పట్టుకోవడం జరిగిందని మొత్తం ఎనిమిది మందిని పట్టుకోవడం జరిగింది అని వారిని విచారణ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని 8 మందిపై కేసు నమోదు చేస్తామని అని ఎస్ఐ తెలిపారు. ఈ 8 మంది పై కేసు దర్యాప్తు పూర్తి అయిన తర్వాత ఆధారాల తో వారిని రిమాండ్  చేస్తామని ఆయన అన్నారు. ఇక మీదట ఎవరైనా సరే గుప్త నిధుల తవ్వకాలు చేస్తే ఆయా గ్రామాలలో అనుమానితుల సంచరిస్తుంటే పోలీసులకు అధికారులకు సమాచారం అందించగలరని గ్రామ ప్రజ