గొప్లాపూర్ గ్రామంలో కొవిడ్ వాక్సినేషన్- కరోనా టీ కాలపై భూత్పూర్ ప్రాధమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది వారిచే అవగాహన కార్యక్రమం....

గొప్లాపూర్ గ్రామంలో కొవిడ్ వాక్సినేషన్- కరోనా టీ కాలపై      భూత్పూర్ ప్రాధమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది వారిచే అవగాహన కార్యక్రమం....
కోవిడ్ వాక్సినేషన్ కరోనా టీకాలపె వున్న అపోహలు తొలగించేందుకు అవగాహన కలగచేస్తున్న సమాజ ఆరోగ్య అధికారి రామయ్య .
అదేవిధంగా కరోనా వ్యాప్తి చెందకుండా వుండటానికి తగు సూచనలు చేశారు.
ముక్కు,నోరు, కవర్ చేస్తూ మాస్క్ ధరించడం.
ఆరడుగుల దూరం పాటించాలి.
సబ్బుతో చేతులు ,ముఖం,శుభ్రంగా కడుక్కోవాలి.
సానిటైజర్ వాడవలెను.
కరచాలనం చేయరాదు.
కరోనా వ్యాధితో బాధపుతున్న వారికి ధైర్యం చెప్పాలని,
మానవత్వం తో సహాయం చేయాలని,కరోనా పాజిటివ్  వున్నవారికి మనోదైర్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ 
శ్రీనివాస్ రెడ్డి,హెల్త్ అసిస్టెంట్ వెంకట్ నర్సమ్మ ,ఆశకార్యకర్త మంజుల,అంగన్వాడీ కార్యకర్త లు,బుక్ కీపర్స్,గ్రామపెద్దలు, 

తూం సంధ్య,రమాదేవి పాల్గొన్నారు.