ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 195 వ జయంతి వేడుకలు.
ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 195 వ జయంతి వేడుకలు...
అడ్డాకుల మండల కేంద్రంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 195 వ జయంతి వేడుకలు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు అడ్డాకుల బస్టాండ్ ఆవరణలో గల స్వామి వివేకానంద విగ్రహం దగ్గర మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడ్డాకుల ఎంపీపి నాగార్జున్ రెడ్డి మండల కో ఆప్షన్ సభ్యులు ఖాజా గోరి,. టిఆర్ఎస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు ఆవుల సుజాత, నాయకులు దేవేందర్ రెడ్డి ,బోడ్డు రమేష్ ,జహంగీర్ గోరి. వెంకటేష్ యాదవ్ ,తదితరులు పాల్గొన్నారు.